SAKSHITHA NEWS

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకలీ డాక్టర్ ఆటకట్టించిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు

మారేడ్ పల్లీ పోలీసు స్టేషన్ పరిధిలో డాక్టర్ గా చెలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ క్లీనిక్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు

నిందితుడని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, మందులు స్వాధీనం చేసుకుని.. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మారేడ్ పల్లీ పోలీసు స్టేషన్ లో అప్పగింత


SAKSHITHA NEWS