SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పిట్లవానిపాలెం మండలం, చందోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చందోలు పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పుట్టినరోజు వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ .
ఈ కార్యక్రమంలో పిట్టలవానిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS