ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం మంచి చేస్తున్న ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు గురుంచి ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ మన కోవూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం బుచ్చిరెడ్డి పాళెం మండలం, ఇస్క పాళెం పంచాయతీ లోని పల్లప్రోలు,హరిజనవాడ,అరుంధతివాడ,గొల్లపాళెం పోలినాయుడుచెరువు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించిన
కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి