SAKSHITHA NEWS

సాక్షిత : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఈద్గా ఐలే హతిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ఐలే హతిస్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లీం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS