తిరుపతి జిల్లా*
❇️ తిరుపతి జిల్లా పరిధిలో మాధక ద్రవ్యాల పైన ఉక్కుపాదం.
❇️ తిరుపతి జిల్లాలో భారీ ఎత్తున గంజాయి రవాణా మరియు విక్రయించే 20 మంది అరెస్ట్, వారి వద్ద నుండి సుమారు 22 కేజీల గంజాయి స్వాధీనం.
❇️ ఈ కేసులో అక్రమ రవాణాకు పాల్పడిన 08 మంది పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. వీరు ఇదివరకే పలు కేసులలో ముద్దాయులుగా ఉన్నారు.
❇️ అవసరమైతే వీరిని జిల్లా బహిష్కరణ కూడా చేయడం జరుగుతుంది.
❇️ తిరుపతి జిల్లా పరిధిలో గంజాయి రవాణా, విక్రయించే ప్రాంతాలు, గంజాయి సేవించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.
❇️ గంజాయి మరియు ఇతర మాధక ద్రవ్యాల నివారణ కోసం కళాశాలలు మరియు ఇతర ముఖ్య ప్రదేశాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు.
❇️ 14500 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి మాదకద్రవ్యాల గురించి సమాచారం అందించి., మాదక ద్రవ్యాల నివారణ లో పోలీస్ శాఖ కి సహకరించండి., మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం.
❇️ మేలుకో యువతా, గంజాయి బారిన పడి బంగారు భవిష్యత్తు ని మరియు ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి., తల్లి తండ్రులు ఎప్పటికప్పుడు వారి పిల్లల నడవడిక పైన ప్రత్యేక పర్యవేక్షనలో వుంచాలి.
*తిరుపతి జిల్లా యస్.పి., పి. పరమ