సాక్షిత : హైదరాబాద్ : అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ.గోల్నాక డివిజన్లలో సంగ్రామ పాదయాత్ర
మన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసరం
అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి బడుగుల బాలకృష్ణ మాదిగ. ఆధ్వర్యంలో మాదిగల సంగ్రామ యాత్ర..ఈ రోజు వీరన్న గుట్ట. బడ్డల్ బస్తీ. నిబ్బోలి అడ్డ. కంఘర్ నగర్. సంజయ్ గాంధీ నగర్ బస్తీలో కొనసాగింది.
SC రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనకై గౌ” శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపుతో
ఏప్రిల్ 3న బిజెపి రాష్ట్ర కార్యాయం ముందు జరుగబోయే మహాధర్నాకు ప్రతి బస్తి నుండి మాదిగలు తరలి రావాలని బస్తీలోని ప్రతి ఇంటి ఇంటికి కరపత్రాలను పంచుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ యొక్క ఆవశ్యకత , వర్గీకరణపై నమ్మించి మొసం చేసిన బిజెపి యొక్క వైఖరిని వివరిస్తూ బీజేపీ పార్టీ రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టక పోతే బీజేపీ పార్టీని రాజకీయ సమాధి చెయ్యడం తప్పదని యాత్రలో అన్నారు. బాలకృష్ణ మాదిగ
మాదిగల సంగ్రామ యాత్ర బృందంలో పాల్గొన్న OU విద్యార్థి, రాజీవ్ ప్రదీప్ మరియు
MSP నాయకులు ఎడవెల్లి యాదయ్య మాదిగ,కొయ్యడ రమేష్ మాదిగ.డప్పు మల్లికార్జున్ మాదిగ సంగ్రామ యాత్ర కో ఆడినేటర్ MSP ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, గజ్జల రాజశేఖర్ మాదిగ,పల్లే అశోక్ మాదిగ, సంతోష్.రాజేష్. శివ. ప్రవీణ్.బబుల్లు మాదిగ తో పాటు*
MSP MRPS నాయకులు పాల్గొన్నారు.