రామన్నపేట మండలం సర్నేనిగూడెంBy sakshitha news / జనవరి 12, 2026 Sakshitha news నకిరేకల్ నియోజకవర్గం :- రామన్నపేట మండలం సర్నేనిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు వేణు జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం