శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

Sakshitha news

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని

సుభాష్ నగర్ డివిజన్ పరిధి ఎస్.ఆర్.నాయక్ నగర్(అపురూప కాలనీ)లో తాతినేని బాబీ మరియు తాతినేని విహాన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి..

పేట్ బషీరాబాద్ డివిజన్ పరిధి శ్రీని గేట్ 1 లో శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి