దేవాలయాలు ధార్మికతకు కేంద్రాలు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

Sakshitha news

దేవాలయాలు ధార్మికతకు కేంద్రాలు : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

125 – గాజుల రామారం డివిజన్ ఆదర్శ్ నగర్ లోని శ్రీ చక్ర సమేత పోచమ్మ అమ్మవారి దేవాలయం 16వ వార్షికోత్సవానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యఅతిధిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, చారి, దయాకర్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.