“శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ” అమ్మవారి సేవలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

Sakshitha news

“శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ” అమ్మవారి సేవలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ .

సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి దుండిగల్ గ్రామంలో భోనాల పండుగను పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి పోచమ్మ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ & దేవాలయ చైర్మన్ జక్కుల కృష్ణా యాదవ్, మాజీ కౌన్సిలర్ అమురం గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీటీసీ మహేష్, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, ధార వీరస్వామి, మంగలి యాదగిరి, పిట్ల నరేష్, మంత్రి యాదగిరి, ఎల్. శ్రీనివాస్ గౌడ్, బింగి క్రిష్ణ యాదవ్, బండి బీరప్ప, కుమ్మరి వీరేష్, కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు