SAKSHITHA NEWS

కల్వకుర్తి పట్టణ కేంద్రంలో
ఈనెల 25 వ తారీఖు
సుంకిరెడ్డి మెగా జాబ్ మేళా…

ఆమనగల్ మండల నిరుద్యోగ యువతీ,యువకులతో
జాబ్ మేళా అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న…
టాస్క్ సి ఓ ఓ
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా
అమనగల్ పట్టణ కేంద్రంలోనీ ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో_ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్ మండల నిరుద్యోగ యువతీ,యువకులతో
జాబ్ మేళాకి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది,
ఈ సంధర్బంగా,
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
మాట్లాడుతూ,
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ,యువకులను దృష్టిలో ఉంచుకొని *ఈనెల 25 వ తారీఖు కల్వకుర్తి పట్టణ కేంద్రంలో
సి.కె.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న సుంకిరెడ్డి మెగా జాబ్ మేళని
ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని,
50 కి పైగా కంపెనీలతో ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళ ద్వారా 5,000 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల అందించడమే లక్ష్యంగా జాబ్ మేళ నిర్వహిస్తున్నామని,
జాబ్ మేళా యొక్క వివరాలను ప్రతి నిరుద్యోగికి తెలియపరచి,వారిని చైతన్య పరిచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందనీ,ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సంధర్బంగా తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో…
ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు,శ్రీనివాస్ రెడ్డి,అభినవ్ రెడ్డి,అండేకర్ రాజశేఖర్,మల్లేష్ నాయక్,దుడ్డు కృష్ణ,శాంతిలాల్ లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app