నూతనంగా 72 లక్షలతో శాంక్షన్ అయి, నర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో 72 లక్షల వ్యయంతో నూతనంగా శాంక్షన్ అయినా నిర్మించబడ్డ సీసీ రోడ్డు ని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ మరియు 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి .

ఈ కార్యక్రమం లో బీజేపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,కాలనీ అధ్యక్షులు యేసు,132 జీడిమెట్ల డివిజన్ అద్యక్షులు జోగిని రాజు,నార్లకాంటి దుర్గయ్య,జాకి,అంజయ్య,వీరేశం, సింహాద్రి,సత్యనారాయణ, సోమయ్య, జ్ఞానేశ్వర్,నార్లకాంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ, పెద్దింటి సాయిలు,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, పాపయ్య,ప్రసాద్ శర్మ,పద్మా రెడ్డి, వాని, లక్ష్మి, వనజ,క్రాంతి, వెంకట్ మహేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app