
దావోస్‌లో తెలంగాణ సంచలనం..
తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు..
తెలంగాణకు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులు..
కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి పెద్ద రికార్డు..
16 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
గతఏడాదితో పోలిస్తే నాలుగురెట్లు మించిన పెట్టుబడులు…
