SAKSHITHA NEWS

స్కాలర్స్ ప్రి స్కూల్ మరియు స్కోలా కిడ్స్ స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం*

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లోని

గాయత్రి నగర్ లో స్కాలర్స్ ప్రి స్కూల్ లో ప్రాపరేటర్ నాగదీప్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొని తదుపరి

ఫస్ట్ ఎవెన్యూ కాలనీ లో స్కోలా కిడ్స్ స్కూల్ లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వీరారెడ్డి,వెంకట్ రెడ్డి,నార్లకంటి దుర్గయ్య,పెద్దింటి సాయిలు,తేజ,సుదర్శన్,శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS