SAKSHITHA NEWS

జోగుళాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన గద్వాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత

గద్వాల నియోజకవర్గం మాజీ జెడ్పీ చైర్పర్సన్ నివాసంలో జోగుళాంబ టీవీ సీఈఓ, బి.గిరి బాబు ఆధ్వర్యంలో సరిత చేతుల మీదుగా జోగుళాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు…. ముందుగా ఆమెకు నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన,జోగుళాంబ టీవీ సీఈఓ..

అనంతరం.

ఈ కార్యక్రమంలో అమరవాయి కృష్ణారెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, గొన్ పాడ్ శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి టి ఎన్ రమేష్, కుమార్ స్వామి నాయుడు, కెమెరామెన్ పరమేశ్వర్ నాయుడు, భీమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS