సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించబడిన బొబ్బా కోటి రెడ్డికి ఘనసన్మానం….
…..
, సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా
కోదాడ పట్టణంలో సమాచార హక్కు రక్జణ చట్టం 2005 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా
నియమింపబడిన బొబ్బా కోటిరెడ్డి అడ్వకేట్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొబ్బ కోటిరెడ్డి అడ్వకేట్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం సంతోషించదగ్గ విషయమని,పేద ప్రజలకు అనేక న్యాయ సలహాలు,సూచనలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తిని, ప్రభుత్వం వారు “పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ” నియమించడం ఆయా వర్గాల ప్రజలకు సంతోషకరమని, వారి యొక్క సేవలను బాధితులు వినియోగించుకోవాలని, అన్ని రకాల న్యాయ సలహాలు,సూచనలు వినియోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ( RTI /Rg 751/2018 )సమాచార హక్కు రక్షణ చట్టం -2005 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదాద్రి జోనల్ ఇన్చార్జి వంగవీటి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్, అమెర బోయిన వీరబాబు,బాలేబోయిన రామారావు, దేవపంగు నిఖిల్(వినోద్), రెడపంగు సతీష్ తదితరుల.
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్
Related Posts
వైసీపీ నేతల దాడిలో గాయపడి డప రిమ్స్‌లో చికిత్స
SAKSHITHA NEWS వైసీపీ నేతల దాడిలో గాయపడి డప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పరామర్శించారు.* ఎంపిడీవోపై దాడి చేయడం బాధాకరమని తెలిపారు. గతంలో కొందరి అధికారులపై సుదర్శన్ రెడ్డి దాడా చేశారన్నారు. వైసీపీ…
కొడాలి నాని రాజకీయ సన్యాసం
SAKSHITHA NEWS కొడాలి నాని రాజకీయ సన్యాసం..! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా.. నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. కీలక నాయకుడు,…