మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
Related Posts
బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.
SAKSHITHA NEWS బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.. ఆలమూరు:- మండలంలోని గుమ్మిలేరు బస్టాండ్ సెంటర్ నుండి మోదుకూరు ఓఎన్జిసి రిగ్గు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. గతంలో భారీ ఓఎన్జిసి వాహనాల వలన పాడైపోయిన రోడ్డులో అటుగా…
నగరి నియోజకవర్గం పుత్తూరు లో కరెంటు చార్జీల పెంపుపై
SAKSHITHA NEWS నగరి నియోజకవర్గం పుత్తూరు లో కరెంటు చార్జీల పెంపుపై వైఎస్ఆర్సిపి పోరుబాట బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీమంత్రి రోజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు. నగరి నియోజకవర్గ మాజీ…