SAKSHITHA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం యాదాద్రి భువనగిరి జిల్లా.,

రామన్నపేట మండలం., ఇంద్రపాలనగరం :-

1). ఇటీవలే గుండె పోటుకు గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గర్దాసు సురేశ్ ని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..

2).ఇటీవలే కంబాలపల్లి యాదమ్మ అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

3).రోడ్డు ప్రమాదంలో గాయపడ్డి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నల్ల భాస్కర్ ని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు..

4).ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కనకబోయిన మమత ని పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.


SAKSHITHA NEWS