అమరావతి :
ఏపీలో జూన్ నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి
ఆంధ్రప్రదేశ్ లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు చంద్రబాబు సర్కార్ గుడ న్యూస్ చెప్పింది.
టీడీపీ గత ప్రభుత్వ హయాం లో చేపట్టిన టిడ్కో గృహాలను పూర్తిచేయాలని నిర్ణయించింది ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న 1.18లక్షల ఇళ్లను..
NDA ప్రభుత్వం ఏర్పడి ఏడాదికానున్న నేపథ్యంలో, వచ్చే ఏడాది జూన్ 12నాటికి పూర్తిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు గడువు
నిర్దేశించారు.
గృహ సముదాయాల్లో అన్నిరకాల మౌలికసదుపాయాలు పక్కాగా కల్పించి, గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు…