SAKSHITHA NEWS

అల్లు అర్జున్ కు రెండున్నర గంటల పాటు సినిమా చూపించిన పోలీసులు

హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ లో అల్లు అర్జున్ ను రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగించారు. అంతసేపు విచారించిన ప్పటికీ అల్లు అర్జున్ కొంతమేరనే స్పందించినట్లు తెలిసింది,

పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పుష్ప రాజ్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని టాక్… సెంట్రల్ జోన్ డిజిపి ఆకాంక్ష్ యాదవ్,ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్,లు అల్లు అర్జున్ అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారించారు..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పీఎస్ వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు.


SAKSHITHA NEWS