SAKSHITHA NEWS

క్రిస్మస్ పండుగ సందర్బంగా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వార్డ్ కార్యాలయంలో స్థానిక డివిషన్లో ఉన్న పలు పాస్టర్లకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్,పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా చిరుకానుకగా రేపు చర్చి లలో కేక్ కటింగ్ చేసుకోవడానికి కేక్ లను పంపిణి చేసి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .వారితో పాస్టర్ల అధ్యక్షుడు జాన్ వెస్లీ,పాస్టర్లు అమృత్ రావు,క్రిస్టదాస్,రమేష్,శ్యామ్,ప్రభు,సుబ్బ రావు,కాంగ్రెస్ నాయకులూ మావీన్ గౌడ్,కావలి నగేష్,ఎల్వర్తి మల్లేష్,శాంతమ్మ,శివ,రాజేష్,శ్రీకాంత్,పాషా,శ్రీనివాస్,సుంకు స్వామి,రమేష్,హన్మంతు తదితరులు.


SAKSHITHA NEWS