చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప
హైదరాబాద్:
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు సాయంత్రం అల్లు అర్జున్ కునోటీసులు జారీ చేశారు.
సంధ్య థియేటర్ తొక్కిస లాట ఘటనలో ఆయన ఏ 11 గా ఉన్నారు. దీంతో అల్లు అర్జున్ చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన వెంట ఆయన తండ్రి అల్లు అరవింద్, మామ కె. చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.