హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట..
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో హైకోర్టులో BRS అధినేత కేసీఆర్, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట..
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావుకు ఇటీవల నోటీసులు పంపించిన భూపాలపల్లి కోర్టు..
భూపాలపల్లి కోర్టు నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్, హరీష్ రావు..
వీరి పిటిషన్పై విచారణ జరిపి భూపాలపల్లి కోర్టు నోటీసులను కొట్టేసిన హైకోర్టు..
తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసినట్లు వెల్లడి..