SAKSHITHA NEWS

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన

జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం

ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు

24వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శన టికెట్లు

జనవరి 8న సర్వదర్శన టోకెన్లు జారీ చేసే అవకాశం


SAKSHITHA NEWS