అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో పిటీషన్ వేయనున్న హైదరాబాద్ పోలీసులు
అల్లు అర్జున్ హైకోర్టు రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ పెట్టాడని.. అతని బెయిల్ రద్దు చేయమని రేపు కోర్టులో హైదరాబాద్ పోలీసులు పిటీషన్ వేయనున్నట్లు తెలుస్తుంది
దానికి సంబంధించిన వీడియో ఎవిడెన్స్ ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేసినట్లు సమాచారం