SAKSHITHA NEWS

నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద నకిరేకల్ మండలానికి సంబంధించిన 83 మందికి మంజూరైన కల్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన.,

  • నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం *

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

83 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ జరుగుతుంది…!!
7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని…!!
ఓటర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాలకు అమ్మేసి డబ్బులు దోచుకున్నారు
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో పది యేండ్లు అధికారంలో ఉండి ఇంటికో ఉద్యోగం అని ఏ ఉద్యోగం ఇవ్వలేదు

ముఖ్యమంత్రి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం కల్పిస్తూ….గ్యాస్ సిలిండర్, మీద రాయతీ ఇస్తూ…200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం….!!
సంక్రాంతి లోగా రైతు బరోసా ఇస్తాం
ఈ రెసింగ్ అనే కారు రెసింగ్ పెట్టి కెటిఆర్ 55 కోట్ల రూపాయల ప్రభుత్వ సోమును దోచుకున్నాడు…!”
20 లక్షల ఎకరాలను పార్ట్ బి లో పెట్టి రైతులను ఇబ్బందులు పెట్టారు

ఇప్పుడు ధరణి పోయి భూమాత వచ్చింది,దీనితో
రైతుల కష్టాలు తీరనున్నాయి…

ముఖ్యమంత్రి ఆలోచించి ప్రతీ నియోజకవర్గంలో 30 ఏకారాల్లో 200 కోట్లు పెట్టి ఓకే చోట గురుకుల పాఠశాలలు నిర్మాణం చేపడుతున్నాం…!!
గతంలో కల్యాణ లక్ష్మీ సంతకం కోసం ఆ నాయకుడి వద్దకు వెళితేనే తిప్పి తిప్పి సంతకం పెట్టేదీ..!! ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉండాలి….!!
ఇప్పుడా అవసరం మీకు లేకుండా మీ మండలం MRO ఆఫిస్ లో మీ దరఖాస్తు ఇచ్చే సౌకర్యం కల్పించినం..


SAKSHITHA NEWS