SAKSHITHA NEWS

మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో SS డైమండ్ కేఫ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరియు మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్ …
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సి.హెచ్ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, తుకారాం, విష్ణు, రాజు, రవి సింగ్,వెంకటస్వామి, అరుణ్, కృష్ణ, వినోద్ ,అర్జున్, రవి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS