SAKSHITHA NEWS

వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన…. జడ్పిటిసి లోకేష్

ఉదయం అమరావతి తాడేపల్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఆత్మీయ సమావేశం జరిగింది
ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులను మరియు ప్రతి ఒక్కరిని పేరుతో బొమ్మనహాళ్ జెడ్పిటిసి లోకేష్ ని పరిచయం చేయడం జరిగింది

జగన్మోహన్ రెడ్డి ని కలిసిన స్థానిక ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు, ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా రాయదుర్గం నియోజకవర్గం లో మెట్టు గోవిందరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించి నాకు కానుకగా ఇవ్వాలని, రాయదుర్గం నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది

జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మెట్టు గోవింద్ రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం ప్రతీ కార్యకర్తకు అందుబాటులో ఉంటాడని మంచి వ్యక్తిని తెలియజేశారు


SAKSHITHA NEWS