అయ్యప్పగుడి సెంటర్ నుంచి తోటపల్లి గూడూరు మండలం చిన్నచెరుకూరుకు ఆర్టీసీ సిటీ బస్సు
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డితో కలిసి బస్సును ప్రారంభించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అల్లీపురం, పెద్దచెరుకూరు, గుడిపల్లిపాడు, నరుకూరు, చిన్నచెరుకూరు ప్రజలకు ఉపయోగపడేలా నూతన సర్వీసు
సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ రీజినల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ఊర్ల మీదుగా సిటీ బస్సు నడపటం శుభపరిణామమన్న సోమిరెడ్డి
సురేష్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి