రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది.
ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా వచ్చారు.
ప్రాసిక్యూషన్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారానికి న్యాయమూర్తి వాయిదా కోరారు.
అప్పటివరకు సమయం ఇవ్వలేమని తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి రేపటికి వాయిదా వేశారు.