SAKSHITHA NEWS

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది..!!

*సీఆర్డీఏ 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు.రాజధాని అమరావతిలో రూ.24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయించనున్నారు.

*మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు..!!


SAKSHITHA NEWS