SAKSHITHA NEWS

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ..

ఉదయం రాజమహేంద్రవరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ మీటింగ్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి పొంగూరు నారాయణ , రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , రాజమహేంద్రవరం రురల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి , రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు , రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి , తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి , రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే మరియు ఇతర సంబంధిత అధికారులు..

ఈ సందర్భంగా మీటింగ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ని సాదరంగా ఆహ్వానించిన మున్సిపల్ కార్యాలయ సిబ్బంది..


SAKSHITHA NEWS