SAKSHITHA NEWS

కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న

★ సినీ తార డింపుల్ హయతి

★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు మరియు సినీ తార డింపుల్ హయతి పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు సభ్యులు సీని తారా అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS