దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
ఈ కార్యక్రమంలో దారూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, మేక చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ గోపాల్, మాజీ మార్కెట్ చైర్మన్ సంతోష్, నాయకులు గఫ్ఫార్, మహిపాల్ రెడ్డి, మాజీ MPTC ప్రవీణ్, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, గొల్ల యాదయ్య, కుమ్మరి శామలయ్య తదితరులు పాల్గొన్నారు