పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు బోధన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మధులత, మండల రెవిన్యూ అధికారి వేణుగోపాలరావు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
Related Posts
రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్
SAKSHITHA NEWS రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ .పి .అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం…
రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ
SAKSHITHA NEWS రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ జూబ్లీహిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక చౌదరయ్యా స్కూల్ నందు 14 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది.…