బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు
కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది
నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు
నిరసనల్లో కూడా తమ దురంకారాన్ని ప్రదర్శించారు
రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు
టిఆర్ఎస్ హయాంలో రైతులకు కనీసం పదిసార్లు బేడీలు వేశారు
కనీసం అప్పుడు అధికారుల మీద చర్యలు లేవు
రైతులకు బేడీలు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయి చర్యలు కూడా తీసుకున్నారు
సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటి?
గతంలో వెల్ లోకి వస్తె సభ నుంచి సస్పెండ్ చేసేవారు
కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు