SAKSHITHA NEWS

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము

మ.12:05 గంటలకు మంగళగిరిలో..
ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము

పాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌

సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు


SAKSHITHA NEWS