SAKSHITHA NEWS

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దాయి అరెస్టు…

ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముద్దాయి అరెస్టు చేసిన పోలీసులు…

ముద్దాయి వద్ద నుండి 11 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలని స్వాధీన పరచుకున్న కొత్తపేట పోలీసులు…

ముద్దాయి పేరు పరికల సాగారు పిడుగురాళ్ల వాసిగా వెల్లడించిన ఈస్ట్ డీఎస్పీ అబ్దులు అజీజ్…

ప్రస్తుతం గుంటూరు శ్రీనివాస్ పేట లో నివాసం వుంటునట్లుగా వెల్లడి…

ముద్దాయి దగ్గర నుండి స్వాధీన పరచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల యాభై వెలు వుంటుందన్న డీఎస్పీ…


SAKSHITHA NEWS