కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ కి ఇచ్చిన నల్తూరు గ్రామ రైతులు
పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం నల్తూరు గ్రామ రైతులు కలెక్టర్ మరియు మైనింగ్ అందుబాటు లేకపోవడం వల్ల ఆర్ ఐ ని కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇచ్చిన లేటర్ ని ఇవ్వడం జరిగింది తేదీ 10-12-2024 రోజున ఎమ్మెల్యే ని నల్తూరు గ్రామ రైతులు కలవగా ఎమ్మెల్యే కంకర్ క్రెసర్ ద్వారా నల్తూరు గ్రామ రైతులకు అన్ని రకాల ఇబంది అవుతుంది అన్ని కలెక్టర్ కి మరియు మైనింగ్ ad కి ఫోన్ లో చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ గారిని మరియు మైనింగ్ ఆర్ ఐ ని కలసి తక్షణమే సర్వే నెంబర్ 160 గల భూమి లో కాంకర్ క్రెసర్ కు ఉన్న అనుమతును రద్దు చేయాలనీ కలెక్టర్ ని మైనింగ్ ఆర్ ఐ ని కోరడం జరిగింది