SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎంపీ

గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు.


SAKSHITHA NEWS