కామారెడ్డి నియోజకవర్గం మాచిరెడ్డి మండలంలో రేవంతన్నకు రైతుల పాలాభిషేకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓ.బి.సి ప్రభుత్వ సలహాదారులు మరియు కామారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో అదేవిధంగా, కామారెడ్డి నియోజకవర్గంలో డి.సి.సి ప్రెసిడెంట్ శ్రీనివాస్ సమక్షంలో కామారెడ్డి నియోజకవర్గం మొదటి సంవత్సర ప్రజా పాలన కోఆర్డినేటర్ ,…..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల పర్యవేక్షణ.
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం లో మొదటి సంవత్సరం ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని పున్నా రెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ
- బిజెపి ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పడం,.
- నల్లధనాన్ని తిరిగి తెచ్చి మన భారతదేశపు పౌరులకు ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు తమ ఖాతాలో జమ చేస్తామని మాట ఇచ్చి తప్పడం..
*టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పడం.