ఆర్థిక సహాయం
అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి మండలం లోని
దేవికొండ గ్రామానికి చెందిన గోపులాపురం గోపాల్ గత రెండు నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్ గురై కాలు విరిగి తలకు బలమైన గాయాలుకాగా శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగిరాగా ఆరోగ్యం
పూర్తిగా నయం కాక
మళ్లీ చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పగా
చికిత్స చేయించుకునే స్తోమత లేదని తెలుసుకున్న
ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
అందుబాటులో లేకున్నా వెంటనే స్పందించి
మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపించి
వైద్య ఖర్చుల నిమిత్తం 11000/- రూపాయలు ఆర్థిక సాయం పంపించగా
వారు స్థానిక నాయకులతో కలిసి బాధితుడికి ఈరోజు నగదు రూపాయలు
అందించారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్
ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి ప్రధాన కార్యదర్షులు చాట్ల విజయభాస్కర్ గోగూరి సత్తిరెడ్డి సేవాదళ్ ప్రధాన కార్యదర్శి
ఐలేని వంశీధర్ రావు
మండల నాయకులు కడారి తిరుపతి
పూసాల తిరుపతి చెట్ల కిషన్ కొత్త శ్రీనివాస్ శ్యాంసుందర్ రెడ్డి స్థానిక నాయకులు లైశెట్టి శంకరయ తడగొండ లక్ష్మణ్ లైసెట్టి తిరుపతి కృష్ణ ప్రభాకర్ తాడూరి లచ్చయ్య పాల్గొన్నారు