SAKSHITHA NEWS

లోక్‌సభలో కౌలురైతుల అంశాన్ని ప్రస్తావించిన MP లావు
కౌలు రైతుల కోసం కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకురావాలి
ప్రైవేట్ మెంబర్‌ బిల్లును పెట్టబోతున్నాం-ఎంపీ లావు
కౌలు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందడంలేదు
రైతులకు ప్రయోజనం చేకూరేలా చట్టం తేవాలి
-టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు


SAKSHITHA NEWS