SAKSHITHA NEWS

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం

కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు

బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేసిన కాకినాడ పోర్ట్ యాజమాన్యం

CID చీఫ్ రవిశంకర్ ను కలిసి ఫిర్యాదు చేసిన కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్న CID.


SAKSHITHA NEWS