గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం అంతకంటే ఎక్కువ, లేదా రూ.300 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో దేశవ్యాప్తంగా 1,708 లిస్టెడ్ కంపెనీలు, 3,383 అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు ఉన్నాయని టీడీపీపీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ బోర్డుల్లో లింగవైవిధ్యంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా.. నిర్దేశిత కంపెనీలకు కనీసం ఒక మహిళా డైరెక్టర్ కలిగి ఉండాలని తప్పనిసరి చేసే నిబంధనలేవీ లేవని కేంద్ర మంత్రి చెప్పారు
గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం
Related Posts
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం
SAKSHITHA NEWS కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని…
ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి
SAKSHITHA NEWS ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు యూట్యూబ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా అసత్య ప్రచారాలు నమ్మవద్దు. సచివాలయాల వద్ద నోటీసులు అంటించిన సిబ్బంది డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల…