SAKSHITHA NEWS

కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారి మరమ్మతులపరిశీలించిన : మంత్రి జనార్ధన్ రెడ్డి

చిలకలూరిపేట : కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారికి జరుగుతున్న మరమ్మతులను ఎడవల్లి గ్రామంవద్ద రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బి సీ జనార్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి షేక్ కరిముల్లా, యర్రమాసు రవీంద్ర లు,శాలవ తో సత్కరించారు


SAKSHITHA NEWS