అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మండలనేని చరణ్ తేజ.
చిలకలూరిపేట: పట్టణంలోని 26వ వార్డుకు చెందిన 25 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి కార్యక్రమంలో తమ అభిమాన నాయకుడు నియోజకవర్గ జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యేందుకు ఏర్పాటు చేసుకొని సమాచారం ఇవ్వగా తేజ హాజరయ్యారు. అభిమానులు ఇరుముడితో శబరిమలై బయలుదేరి వెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో తేజపాల్గొనడంతో అయ్యప్ప స్వాములు తమ ఆనందం వ్యక్తం చేశారు.
అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
Related Posts
కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారి
SAKSHITHA NEWS కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారి మరమ్మతులపరిశీలించిన : మంత్రి జనార్ధన్ రెడ్డి చిలకలూరిపేట : కోటప్ప కొండ చిలకలూరిపేట రహదారికి జరుగుతున్న మరమ్మతులను ఎడవల్లి గ్రామంవద్ద రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బి సీ జనార్ధన్ రెడ్డి…
ప్రభుత్వాసుపత్రిలో వసతులు మెరుగుపర్చాలి
SAKSHITHA NEWS ప్రభుత్వాసుపత్రిలో వసతులు మెరుగుపర్చాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్దికి నెరవేరని మాజీ మంత్రి రజిని హామీ జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట:చిలకలూరిపేట ప్రాంత ప్రజలకే కాకుండా సమీపంలో…