ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ MLA నారా రాంమూర్తి నాయుడు మృతి పట్ల మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం ప్రకటించారు. రాంమూర్తి నాయుడు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1994 సంవత్సరంలో తాము ఇద్దరం ఒకే సారి ఎమ్మెల్యే గా గెలిచామని గుర్తు చేసుకున్నారు. రాంమూర్తి నాయుడుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నదని పేర్కొన్నారు. ఆయన మృతి తో మంచి మిత్రుడిని కోల్పోయాను. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు
Related Posts
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ నామ శుభాకాంక్షలు
SAKSHITHA NEWS జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ నామ శుభాకాంక్షలు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పత్రికా…
ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..
SAKSHITHA NEWS ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను చంపేస్తానని యువతిని బెదిరించిన యువకుడు హైదరాబాద్ – హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపులు చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు…