నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్ద * నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం * విలేకరుల సమావేశం నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ:-
గత రెండు మూడు రోజులుగా కెటిఆర్ మాట్లాడుతున్న తీరు తన వ్యవహారశైలి…తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను బద్నాం చేసేవిధంగా…ఉంది!!
పది సంవత్సరాలు మంత్రి గా ఉన్న వ్యక్తి కనీస విలువలను మర్చిపోయారు
KTR ని అరెస్టు చేస్తారనీ తానకు తానే రాపిచ్చుకుండు…ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది…!!
కొడంగల్, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు
ఆ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని, అక్కడ భూముల రెట్లు పెంచి ఆ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం
కెటిఆర్ సురేశ్ అనే వ్యక్తిని, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కి సూచనలు ఇచ్చి కలెక్టర్ మీద దాడి చేపించిందే కాకుండా తిరిగి దొంగే దొంగ అన్నట్టు ప్రచారం చేసుకుంటుడు కేటిఆర్
మీ హయంలో భూనిర్వాసితుల గోసలు కోకొల్లలు కొందరు గజ్వేల్ లో కిరోసిన్ పోసుకొని అడ్డుకున్న వదల్లేదు…
మల్లన్న సాగర్ కొండపోచమ్మ నిర్వాసితులకు భూసేకరణ లో నష్ట పరిహారం ఇవ్వలేదు
మీ పాలనలో జరిగిన అరాచకం ప్రజలకు తెలియదా….??
ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంటే
నువ్వు కుట్ర పురితమైన ఆలోచన చేస్తున్నావు కేటీఆర్ ఇది తగదు???
దాడి చేసిన మీ కార్యకర్తలను బహిష్కరించండి, అధికారులను క్షమించమని ఆడగండి
ఆధారాలను పరిశిలించి దాడి చేసిన వారి పైన కరిన మైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది //?
కెటిఆర్ చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మకండి…. అయనయన్ని లల్లాయి ముచ్చట్లే,,
తెలంగాణ సమాజం చైత్యనం ఐన సమాజం…
ప్రభుత్వం వచ్చి 11 నెలలు ఐనా ఎక్కడ కూడ కక్ష సాధింపు చర్యలు లేవు..