SAKSHITHA NEWS

ధారూర్ మండలం అంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లేష్ తల్లి మరియు జీడిగడ్డ తాండకి చెందిన సీనియర్ నాయకులు రూప్లా నాయక్ ఇటీవల మరణించడంతో వారి వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, ST సెల్ అధ్యక్షులు దేవేందర్, ధారూర్ పార్టీ అధ్యక్షులు యాత్ర గౌడ్, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, కుక్కింద గ్రామ మాజీ ఉప సర్పంచ్ రవి, ఖాన్ సాబ్, సుధాకర్ గౌడ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS